Nivin Pauly | ప్రేమమ్ సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు మలయాళ నటుడు నివిన్ పాలీ (Nivin Pauly). ఈ చిత్రంతో తెలుగులో కూడా నివిన్ పాలీ పేరు మార్మోగిపోయింది. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా చిత్రం YezhuKadalYezhuMalai. రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తాజాగా Rotterdam Film Festivalలో ప్రీమియర్ అయింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ వెట్రిమారన్, అంజలి, సూరి, నివిన్ పాలీ అండ్ టీం నివిన్ పాలీ ఈవెంట్లో సందడి చేసింది. ఈవెంట్లో సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు నివిన్ పాలీ. ఈ క్రేజీ హీరో సూపర్ స్టైలిష్ లుక్స్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. సినిమాలో నివిన్ పాలీ యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల జల్లు కురిసింది. డైరెక్టర్ రామ్ యూనిక్ థీమ్ ఇంప్రెసివ్‌గా సాగుతుందని, సూరి, అంజలి తమ తమ పాత్రల్లో జీవించేశారని ప్రశంసించారు. నివిన్ పాలీ డిజిటిల్ ప్లాట్‌ఫాంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. Pharma టైటిల్‌తో తెరకెక్కుతున్న మలయాళ వెబ్ సిరీస్‌తో ఓటీటీ డెబ్యూ ఇస్తున్నాడు నివిన్ పాలీ.
ఈ వెబ్‌సిరీస్ పీఆర్ అరుణ్ డైరెక్షన్లో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం Disney Plus Hotstar ప్రాజెక్టుగా వస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటుడు రజిత్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెబ్‌సిరీస్‌పై మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కృష్ణన్ సేతుకుమార్ నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం నివిన్ పాలీ మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.
నివిన్ పాలీ స్టిల్స్..
#YezhuKadalYezhuMalai | Actor #NivinPauly At International Film Festival Of Rotterdam🔥 pic.twitter.com/rCVM9QiNd0
— Saloon Kada Shanmugam (@saloon_kada) February 1, 2024
.@NivinOfficial’s #YezhuKadalYezhuMalai premiered at @IFFR Rotterdam. Movie received great appreciation and overwhelming response for the unique theme by #DirectorRam and the stellar performance of actor #NivinPauly
Produced by @sureshkamatchi pic.twitter.com/x6TMdFHjGr
— Karthik Ravivarma (@Karthikravivarm) February 1, 2024
#YezhuKadalYezhuMalai team is representing at the Rotterdam Film Festival! Exciting times ahead! 🔥#Anjali |#NivinPauly |#Soori
Director 📹: #Ram
Music🎶: #YuvanShankarRaja pic.twitter.com/TMZ5qdSfWN
— Goldwin Sharon (@GoldwinSharon) February 1, 2024
.@NivinOfficial’s #YezhuKadalYezhuMalai premiered at @IFFR Rotterdam. Movie received great appreciation and overwhelming response for the unique theme by #DirectorRam and the stellar performance of actor #NivinPauly
Produced by @sureshkamatchi pic.twitter.com/x6TMdFHjGr
— Karthik Ravivarma (@Karthikravivarm) February 1, 2024