Nayanthara | నివిన్ పౌలీ డియర్ స్టూడెంట్స్ టీంలోకి నయనతార.. ట్రెండింగ్‌లో వీడియో
Nayanthara | మలయాళ నటుడు నివిన్ పౌలీ (Nivin Pauly) నటిస్తోన్న తాజా చిత్రం డియర్ స్టూడెంట్స్ (dear students). నివిన్ పౌలీ హోం బ్యానర్ పౌలీ జేఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై కర్మ మీడియా నెట్వర్క్ ఎల్ఎల్పీ, రౌడీ పిక్చర్స్, ఆల్ట్రాతో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తున్నారు.
Nayanthara | మలయాళ నటుడు నివిన్ పౌలీ (Nivin Pauly) నటిస్తోన్న తాజా చిత్రం డియర్ స్టూడెంట్స్ (dear students). జార్జ్ పిలిప్ రాయ్, సందీప్ కుమార్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నివిన్ పౌలీ హోం బ్యానర్ పౌలీ జేఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై కర్మ మీడియా నెట్వర్క్ ఎల్ఎల్పీ, రౌడీ పిక్చర్స్, ఆల్ట్రాతో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తున్నారు. తాజాగా డియర్ స్టూడెంట్స్ టీంతో లేడీ సూపర్‌స్టార్ నయనతార జాయిన్ అయింది.
ఈ సందర్భంగా నయనతార (Nayanthara)కు స్వాగతం పలుకుతూ నివిన్ పౌలీ ఓ వీడియోను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. కాలేజ్, క్లాస్ రూం, చేతిలో పెన్ను పట్టుకున్న నయనతార.. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ క్రేజీ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ నుంది.
నయనతారకు స్వాగతం..
We are super excited to welcome Superstar @NayantharaU on board “Dear Students” rolling soon🎥🎬@NivinPaulyActor @UltraBollywood @UltraSushil #RajatAgarwal #NitinKumar @PaulyJrPictures #Newmovie #Nayanthara #ComingSoon pic.twitter.com/75O3Z25826
— Karma Media And Entertainment (@KarmaMediaEnt) April 14, 2024
Into the fun and gripping world of “Dear Students” joins, the incredible, ever radiant Nayanthara 💖💖https://t.co/A9iLfTbZKy#Nayanthara@GeorgePhilipRoy @Sandeepkumark1p @PaulyPictures#karmamediaent#shaaileshrsingh#ultrabollywood #nitink283#nayanthara #dearstudents pic.twitter.com/OjxAxogij6
— Nivin Pauly (@NivinOfficial) April 14, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

