నితిన్ కొత్త సినిమా షురూ
గత కొంతకాలంగా కెరీర్లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు హీరో నితిన్. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.
గత కొంతకాలంగా కెరీర్లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు హీరో నితిన్. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నారి సిరిసవాడ, సోమశేఖర్ టి సంయుక్త దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నది.
విభిన్న కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ఈ నెల రెండోవారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిత్ మదాడి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఆర్ట్: జానీషేక్, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

