18 Pages Trailer | లవ్ ప్లస్ ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటున్న 18 పేజిస్ ట్రైలర్.. నిఖిల్‌కు మరో హిట్ పక్కానా?
18 Pages Trailer | నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరేశ్వరన్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం 18 పేజిస్. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
18 Pages Trailer | నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరేశ్వరన్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం 18 పేజిస్. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్, అనుపమ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడం, పైగా డైరెక్టర్ సుకుమార్ కథ అందించడంతో సినిమాపై మొదట్నుంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన లభిస్తుంది. డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా 18 పేజిస్ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే నిఖిల్, అనుపమ మధ్య కెమిస్ట్రీ బాగున్నట్టు ఉంది. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే ఫీలింగ్స్‌తో పాటు మరో సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు కూడా సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆన్సర్ ఉండకూడదు వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. లవ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉన్న ట్రైలర్ 18 పేజిస్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Read More :
Nusrat Jahan @ Pathan | పఠాన్‌కు మద్దతుగా నిలిచిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్
నటి ఖుష్బూ ఇంట విషాదం.. భావోద్వేగ పోస్ట్..
Pathan Controversy | వివాదంలో షారుఖ్ ‘పఠాన్’.. చిత్రంపై మండిపడ్డ ఉలేమా బోర్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

