భీమ్లా నాయక్ న్యూ ఇయర్ ట్రీట్.. లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది
LaLa Bheemla DJ version | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ కానుక. భీమ్లా నాయక్ సినిమా నుంచి అదిరిపోయే గిఫ్ట్ వచ్చేసింది. లాలా భీమ్లా నాయక్ సాంగ్ డీజే వర్షన్ రిలీజైంది.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాకు రీమేక్‌గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా లాలా భీమ్లా సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 36 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఈ పాటకు డీజే వర్షన్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన ఈ సాంగ్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శానా కష్టం అంటున్న చిరంజీవి.. ఆచార్య నుంచి అదిరిపోయే పోస్టర్..
Rajamouli | అజిత్ చేసిన పనికి ఫిదా అయిపోయిన రాజమౌళి..
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
ఆ నలుగురూ..: అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.. వెండితెరపై పాటలతో అదరగొడుతున్నారు..!!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

