వెండితెరపై కొత్త గొంతులు అదరగొడుతున్నాయి. మట్టిలో మాణిక్యాలు టాలీవుడ్లో దుమ్మురేపుతున్నాయి. తమ గాత్రంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వీళ్లు పాడిన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఏ నోట విన్నా మన మట్టిబిడ్డలు పాడిన పాటలే వినిపిస్తున్నాయి. మరి ఆ నలుగురూ ఎవరు. వారు పాడిన పాటలేంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..