Gunasekhar | గుణశేఖర్ యుఫోరియా టీం నుంచి నయా అప్డేట్
Gunasekhar | యుఫోరియా (Euphoria) టైటిల్‌తో రాబోతున్న గుణశేఖర్ (Gunasekhar) చిత్రానికి సంబంధించి షేర్ చేసిన షార్ట్ టైటిల్ వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Gunasekhar | టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) ఇటీవలే కొత్త సినిమాను ప్రకటించాడని తెలిసిందే. యుఫోరియా (Euphoria) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి షేర్ చేసిన షార్ట్ టైటిల్ వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ నేడు షురూ అయింది.
అయితే ఈ మూవీలో నటీనటులెవరనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. యూత్ ఫుల్ సోషల్ డ్రామా నేపథ్యంలో సమకాలీన సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. గుణశేఖర్ ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు షార్ట్ టైటిల్ వీడియోతో హింట్ ఇచ్చేసి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. మరి మేకర్స్ నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూడాలి.
యుఫోరియా షార్ట్ టైటిల్ వీడియో..
Read Also :
Sudheer Babu | సుధీర్ బాబు పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్
Double iSmart | ఊరమాస్‌గా రామ్ డబుల్ ఇస్మార్ట్ STEPPAMAAR లిరికల్ వీడియో సాంగ్
Thalapathy 69 | విజయ్ దళపతి 69 హీరోయిన్ ఫైనల్.. డైరెక్టర్‌పై క్లారిటీ..!
Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మూవీ!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

