Alia Bhatt | జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి ఇచ్చిన అలియా.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ (Alia Bhatt) గురించి పరిచయం అక్కర్లేదు. బీటౌన్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా అలియాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ జక్కన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో పాన్ ఇండియా (Pan India) స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది. తాజాగా నటి చేసిన పని నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ (Alia Bhatt) గురించి పరిచయం అక్కర్లేదు. బీటౌన్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా అలియాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ జక్కన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో పాన్ ఇండియా (Pan India) స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది. ఆ చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం అలియా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా నూ ఉంది. ఈ సందర్భంగా తాజాగా నటి చేసిన పని నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇటీవలే అలియా తన ఫ్యామిలీతో కలిసి సరదాగా బైటకు వెళ్లింది. అలియాను చూసిన మీడియా సిబ్బంది ఫొటోలు తీసేందుకు ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు తన కాలికి ఉన్న చెప్పును జారవిడుచుకున్నారు. అది చూసిన నటి.. ‘ఎవరో చెప్పు జారవిడుచుకున్నట్టు ఉన్నారు.. ఇది ఎవరిది..?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం దాన్ని స్వయంగా చేత్తో తీసి సదరు జర్నలిస్టుకు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అలియా చేసిన పనికి ముచ్చటపడుతున్నారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘ఓ సెలబ్రిటీ ఇలా చేయడం ఎప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/FamNikki/status/1679534919050227712?s=20
I love her😭https://t.co/dK8fSCBe8V
— ☆ (@stayy4him) July 13, 2023
Also Read..
Pochampally ikat | ఫ్రాన్స్ ప్రథమ మహిళకు పోచంపల్లి ఇకత్ చీర బహూకరించిన ప్రధాని మోదీ
Triple Talaq | కట్నం కింద కారు ఇవ్వలేదని.. నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- RRR
- Slipper
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

