Malavika Mohanan | మాళవికా మోహనన్‌కు నెటిజన్లు ఫిదా
తెలుగు సినిమాల్లో (Telugu Cinema) పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాను ఫాలో అయ్యే సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మాళవిక మోహనన్ (Malavika Mohanan).

తెలుగు సినిమాల్లో (Telugu Cinema) పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాను ఫాలో అయ్యే సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మాళవిక మోహనన్ (Malavika Mohanan). ఈ భామ తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలతో కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. మాళవిక మోహనన్ నెట్టింట్లో ఫొటోలు పెట్టిందంటే చాలు వాటికి లైక్స్ మీద లైక్స్ వరదలా వచ్చేస్తుంటాయి. ఈ భామ తాజాగా అందాలు ఒలకపోస్తూ హాట్‌హాట్ లుక్ లో కెమెరాకు ఫోజులిచ్చింది.
లేత ఎరుపు రంగు షార్ట్ డ్రెస్‌లో జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో..ముగ్ద మనోహరమైన సౌందర్యంతో హొయలు పోతుంది. చిరుమందహాసంతో చిలిపిగా నవ్వుతూ మాళవిక మోహనన్ దిగిన ఫొటోలు నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. గతేడాది మాస్టర్ (Master) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మాళవిక.

ప్రస్తుతం ధనుష్‌తో కలిసి మారన్ సినిమా చేస్తోంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మరోవైపు హిందీలో సిద్దాంత్ చతుర్వేదితో కలిసి యుధ్ర సినిమాలో నటిస్తోంది.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Rowdy Boys | కలర్‌ఫుల్ పాటతో చిత్రీకరణ పూర్తి
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!



