మంత్రగత్తెలా ఉందట..శృతిహాసన్ రియాక్షన్ ఇదే..!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ తన ఆటిట్యూట్ గురించి మాట్లాడింది. బ్లాక్ లిప్‌స్టిక్ పెట్టుకుని ఉన్న స్టిల్ ను శృతిహాసన్ తన అకౌంట్ లో పోస్ట్ చేయగా..నెటిజన్లు ఆమెను మంత్రగత్తెలా ఉన్నావంటూ కామెంట్స్ చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ తన ఆటిట్యూట్ గురించి మాట్లాడింది. బ్లాక్ లిప్‌స్టిక్ పెట్టుకుని ఉన్న స్టిల్ ను శృతిహాసన్ తన అకౌంట్ లో పోస్ట్ చేయగా..నెటిజన్లు ఆమెను మంత్రగత్తెలా ఉన్నావంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లకు ఏ మాత్రం కోపానికి రాకుండా..నెటిజన్లు కామెంట్లను ప్రశంసలుగా స్వీకరించింది.
ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హసన్ మాట్లాడుతూ..నేను విగ్రహారాధన తో పెరిగాను. లోహ దృశ్యాలను ప్రేమిస్తున్నా. నేను గోత్ ఉపసంస్కృతి (3-5 శతాబ్దాల మధ్య కాలం నాటి జర్మన్ ప్రజలు)ని ప్రేమిస్తున్నాను. నేను ‘చుడైల్’ (మంత్రగత్తె) అన్నారు. అవును మంచిది. మీరన్నది బాగుంది ఎందుకంటే మంత్రగత్తెలు చెడ్డవారు కాబట్టి నేను ఆ లుక్ ను ప్రేమిస్తున్నాను..అంటూనెటిజన్ల కామెంట్లకు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాలో నటిస్తోంది శృతిహాసన్.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

