సోషల్ మీడియాలో రత్తాలు రచ్చ.. మండిపడుతున్న నెటిజన్స్

ఖైదీ నెంబర్ 150లో చిరంజీవితో కలిసి రత్తాలు అనే సాంగ్‌కు రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన గ్లామర్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. తెలుగులో ఈ అమ్మడు కథానాయికగా పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఐటెం సాంగ్‌తో మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మీ తరచు తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.
రాయ్ లక్ష్మీ లివింగ్ ప్లేస్ చెన్నయ్ సహా స్వస్థలం బెల్గామ్(కర్నాటక) కరోనా కల్లోలంతో వణికిపోతుంటే ఈమె మాత్రం కేక్ లు కట్ చేస్తూ, బర్త్ డే లు, మదర్స్ డేలు జరుపుకుంటూ సెలబ్రేషన్ పతాక స్థాయికి తీసుకెళుతుంది. అందరు కష్టాలు పడుతున్న సమయంలో నువ్వు ఇలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోవడం, వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెంచుకొని వాటి ద్వారా డబ్బులు ఆర్జించేందుకు ఇలా వరుస ఫోటోషూట్లను చేస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు.
ఇవికూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
ఆందోళన వద్దు.. ధైర్యమే మందు!
మధ్యలోనే ఆగిపోయిన బిగ్ బాస్ షో..నిరాశలో ఫ్యాన్స్
ఒకే రకమైన 2 మాస్క్‌లు వద్దు!
అడ్మిషన్‌కు ఐడీ అక్కర్లేదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

