Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ ప్రమోషన్స్ షురూ.. టీజర్ ఎప్పుడో.. వీడియో
'నేను స్టూడెంట్ సర్ (Nenu Student Sir)' టీం ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. నేను స్టూడెంట్ సర్ పోస్టర్ బ్యానర్‌ను రెడీ చేసి.. ఏఎంబీ సినిమాస్‌లో పెట్టింది చిత్రయూనిట్. నెక్ట్స్ ఏంటీ..? అని అడిగితే.. టీజర్ దింపటమే..త్వరలో అంటున్నాడు గణేశ్.
స్వాతిముత్యం తర్వాత బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) నటిస్తున్న రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్ (Nenu Student Sir)’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనుంది టీం. కాగా ఇప్పటి నుంచే గణేశ్ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. నేను స్టూడెంట్ సర్ పోస్టర్ బ్యానర్‌ను రెడీ చేసి.. ఏఎంబీ సినిమాస్‌లో పెట్టింది చిత్రయూనిట్. నెక్ట్స్ ఏంటీ..? అని అడిగితే.. టీజర్ దింపటమే..త్వరలో అంటున్నాడు గణేశ్.
మరి టీజర్ ఎప్పుడొస్తుందనేదానిపై మేకర్స్ నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. నేను స్టూడెంట్ సర్ లో ఆర్ఆర్ఆర్ యాక్టర్ సముద్రఖని హీరోయిన్ తండ్రి అర్జున్ వాసుదేవన్‌గా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌గా వస్తున్న ఈ మూవీలో అవంతిక దస్సానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ‘నాంది’ ఫేం సతీశ్ కుమార్ నిర్మిస్తున్నారు. నేను స్టూడెంట్ సర్ చిత్రానికి అనిత్ మధాడి సినిమాటోగ్రాఫర్ మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
PROMOTIONS BEGIN 📢
Team #NenuStudentSir! Kickstarts the promotional campaign in FIRST OF ITS KIND way 🙌
TEASER RELEASES SOON ❤️🔥#GaneshBellamkonda @avantikadassani @NaandhiSATISH #RakhiUppalapati #RaviSivaTeja @mahathi_sagar @SV2Ent pic.twitter.com/LGtXL5Z7wS
— BA Raju's Team (@baraju_SuperHit) October 22, 2022
Read Also : Praveena Paruchuri | కేరాఫ్ కంచెరపాలెం నిర్మాత మూడో సినిమా.. వివరాలివే
Read Also : Prema Desam | రీరిలీజ్ జాబితాలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమదేశం
Read Also : Sir Movie | ధనుష్ ‘సార్’ మూవీ క్రేజీ అప్డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

