శాకుంతలం ఫస్ట్ లుక్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన గుణశేఖర్ కూతురు

భారీ సెట్స్ వేసి అత్యధ్భుతమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఇప్పుడు ఆయన తన కూతురు నీలిమ గుణతో కలిసి అద్భుతాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు. దిల్ రాజు కూడా ఇందులో భాగం అవుతున్నారు. మూడు నెలల క్రితం శాకుంతలం పేరుతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టిన వీరు ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుపుతున్నారు. మంచి స్పీడ్ మీదున్న గుణశేఖర్ అండ్ టీంకి కరోనా పెద్ద బ్రేక్ వేసింది.
కరోనా సెకండ్ వేవ్ కాస్త శాంతించడంతో తిరిగి షూటింగ్ మొదలు పెట్టారు. అయితే శాకుంతలం సినిమా మీద సమంత అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. సమంత ఫస్ట్ లుక్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గుణ టీంతో పాటు నీలిమకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.దీనిపై స్పందించిన నీలిమ..ఇప్పుడే రెండో షెడ్యూల్‌ను ప్రారంభించాం.. ఇక ఫస్ట్ లుక్ రావాలంటే చాలా సమయం పడుతుందని నీలిమ గుణ చెప్పుకొచ్చారు. ‘శాకుంతలం నుంచి సమంత ఫస్ట్ లుక్ ఇవ్వండని చాలా మెసెజ్‌లు వస్తున్నాయ్.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని అన్నారు.
Been getting so many such tweets guys, thank you so much for the love 🤍 but you’ve got to wait a little longer.. we’ve just started our second schedule today, keep the love & support coming ✨🤍 https://t.co/PXJL84NwpN
— Neelima Guna (@neelima_guna) June 28, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- neelima
- Samantha
- Shakuntalam
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

