NBK107 నుండి క్రేజీ అప్డేట్.. నందమూరి అభిమానులకు పండగే..!
NBK107 Latest Update | ఫలితంతో సంబంధంలేకుండా బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఆరు పదుల వయసు దాటినా యాక్షన్ సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటినిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో నందమూరి ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న బాలయ్య.. గతేడాది ‘అఖండ’తో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు.
NBK107 Latest Update | ఫలితంతో సంబంధంలేకుండా బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఆరు పదుల వయసు దాటినా యాక్షన్ సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటినిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో నందమూరి ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న బాలయ్య.. గతేడాది ‘అఖండ’తో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం బాలకృష్ణ అదే జోష్‌తో గోపిచంద్ మలినేని చిత్రాన్ని చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
కాగా తాజాగా చిత్రబృందం ఓ మేజర్ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ను అక్టోబర్ 21న రివీల్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ ‘రెడ్డిగారు’, ‘వీర సింహా రెడ్డి’ అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్‌ను అనుకుంటున్నారట. ఇందులో ఏదో ఒకటి 21న కన్ఫార్మ్ కానుంది. ఈ చిత్రంలో బాలయ్య రెండు గెటప్స్‌లో కనిపించనున్నట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు.
Read Also:
Kantara Movie | ‘కాంతారా’ మూవీ సరికొత్త రికార్డు.. తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి..!
Salaar Movie | ‘వర్ధరాజ మన్నార్’గా పృథ్విరాజ్ సుకుమారన్.. ఆసక్తికరంగా ‘సలార్’ పోస్టర్
Geeta Singh | కమెడియన్ గీతా సింగ్ అన్ని కోట్లు నష్టపోయిందా?
RC16 | రామ్‌చరణ్ ‘RC16’కు దర్శకుడు దొరికేశాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

