Nayanthara | లేడీ సూపర్‌స్టార్‌గా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నయనతార (Nayanthara). ఈ ఏడాది పాన్ ఇండియా ప్రాజెక్ట్ జవాన్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఉమెన్ ఫ్యాషన్ మ్యాగజైన్ Elle India కవర్ పేజీపై తళుక్కున మెరిసింది. Elle India కవర్ పేజీపై ఒకే ఒక్క లేడీ సూపర్‌స్టార్ నయనతార అంటూ మ్యాగజైన్ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. తెలుపు రంగు షర్ట్, బ్లాక్ కోటు మ్యాచింగ్ బూట్లతో హొయలుపోతూ.. కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
ELLE Indiaతో నయనతార తొలిసారి చేసిన సోలో కవర్ షూట్ చాలా గొప్పది. నయనతార చెన్నైలోని ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ స్టూడియో స్పేస్‌లో చక్కర్లు కొట్టింది. ఆమె గమ్యం.. వివేకవంతమైన అభిరుచికి ప్రతిబింబించే ఫ్యాషన్ ర్యాక్..అంటూ ట్వీట్ చేసింది. నయనతార తాజా కవర్ పేజీ ఫొటోలు, వీడియో నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం నయనతార 75 (Nayanthara 75), Test చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు తమిళ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Elle India కవర్ పేజీపై ఇలా..
#ELLEDigitalCoverStar: One might expect that being in the presence of a bonafide superstar would be an overwhelming experience. Funnily enough, the atmosphere in the studio for @nayanthara’s first ever solo cover shoot with ELLE India was anything but overwhelming. pic.twitter.com/apGwWEDuy8
— ELLE India (@ELLEINDIA) October 11, 2023
#ELLEDigitalCoverStar: @NayantharaU emphasises the significance of nurturing her inner and outer well-being before radiating that love outwardly. “It is paramount for me to embrace and tend to my skin and bodily needs before bestowing love upon the external world”, she elaborates pic.twitter.com/ktQcSUBpRa
— ELLE India (@ELLEINDIA) October 11, 2023
#ELLEDigitalCoverStar: Grounded from the beginning, @nayanthara’s characteristic choice of role model is a true reflection of her persona. She thoughtfully reminisces, “When contemplating an embodiment of elegance and grace, the name Audrey Hepburn instantly comes to mind.” pic.twitter.com/sS1GSRvuL5
— ELLE India (@ELLEINDIA) October 11, 2023
#ELLEDigitalCoverStar: @NayantharaU ‘s journey as an actress has been marked by an ever-expanding aura of stardom, a phenomenon that has been apparent from her very inception in the industry. pic.twitter.com/zSLZX9tX7o
— ELLE India (@ELLEINDIA) October 11, 2023
#ELLEDigitalCoverStar: @nayanthara‘s ethos is best captured in her words: “The position the industry and my fans have bestowed upon me, as well as the profound respect I’ve earned from esteemed filmmakers, producers, and seasoned technicians, constitutes my greatest achievement. pic.twitter.com/XhEoALS5Up
— ELLE India (@ELLEINDIA) October 11, 2023