వ్యాక్సిన్ వేయించుకున్న ప్రేమ పక్షులు

కోలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రేమ జంట ఎవరంటే నయనతార, విఘ్నేష్ శివన్ అని ఠక్కున చెప్పొచ్చు. కొన్నాళ్లుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లడం, ఏ కార్యక్రమంలో పాల్గొవాలన్నా కూడా కలిసి పాల్గొనడం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నయనతార.. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కోలీవుడ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సమంత కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యులు, సెలబ్రిటీలు వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్నారు. ఇటీవల రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, రీసెంట్గా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిద్దరు వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
‘బ్లడ్ క్లాటింగ్’ లక్షణాలు!
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

