Nayan Vignesh | నయన్, విఘ్నేశ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో వైరల్
నయనతార (Nayantara)-విఘ్నేశ్ శివన్ (Nayan Vignesh)..కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్న ఈ జంట ఎప్పుడైనా పెళ్లి పీటలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రేజీ కపుల్ న్యూ ఇయర్ వెకేషన్ (new year eve)లో బిజీగా ఉన్నారు.

కోలీవుడ్ (Kollywood) లవ్ లీ కపుల్ ఎవరంటే ఒక్క క్షణం ఆలోచించకుండా నయనతార (Nayantara)-విఘ్నేశ్ శివన్ (Nayan Vignesh) పేర్లు చెబుతారు సినీ లవర్స్. కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్న ఈ జంట ఎప్పుడైనా పెళ్లి పీటలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రేజీ కపుల్ న్యూ ఇయర్ వెకేషన్ (new year eve)లో బిజీగా ఉన్నారు. ఇంతకీ వీరిద్దరు ఎక్కడికెళ్లారో తెలుసా..? కొత్త సంవత్సరాన్ని దుబాయ్ (Dubai)లో సెలబ్రేట్ చేసుకున్నారు నయన్-విఘ్నేశ్.
దుబాయ్లో ఐకానిక్ సింబల్ బుర్జ్ ఖలీఫా ముందు నిలబడి ఫొటోలు దిగారు. నయనతార బ్లాక్ డ్రెస్లో హ్యాండ్ బ్యాగ్ వేసుకొని కనిపిస్తుండగా..బ్లాక్ జీన్స్ జాకెట్, టోన్డ్ జీన్స్ లో ఉన్నాడు. విఘ్నేశ్, నయన్ చాలా స్టైలిష్గా బుర్జ్ ఖలీఫా ముందు దిగిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. నయనతార ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కాతువాకుల రెండు కాధల్ సినిమాలో నటిస్తోంది. విజయ్ సేతుపతి, సమంత ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

