Nayanthara: కొత్త ఇంట్లోకి న‌య‌న‌తార‌.. ఎక్క‌డో తెలుసా?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఈ వ‌య‌స్సులోను అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితంం అయిన న‌య‌న‌తార చెన్నైలోని పొయెస్‌ గార‍్డెన్‌లో నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. పెళ్లి త‌ర్వాత కాబోయే భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి ఆ ఇంట్లోకి మార‌నుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్‌ గార్డెన్‌లోనే ఉన్నాయి. రజనీ కాంత్‌ ఇంటిపక్కనే ధనుష్‌ … Continue reading Nayanthara: కొత్త ఇంట్లోకి న‌య‌న‌తార‌.. ఎక్క‌డో తెలుసా?