Nayanthara: కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న నయనతార
అందాల ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్‌లతో రాణిస్తున్నారు. తాజాగా లేడి సూపర్ స్టార్ నయనతార మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది నయనతార. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ‘ మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై నాకు చాలా నమ్మకముంది. అందుకే … Continue reading Nayanthara: కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న నయనతార
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed