Swathi Mutyam Movie | ‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో?
Swathi Mutyam Pre-Release Event | టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు చిన్న కొడుకు గణేష్ బెల్లంకొండ 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
Swathi Mutyam Pre-Release Event | టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్ బాబు ఒకడు. ఈయన ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్లో మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఇప్పుడు సురేష్‌బాబు కొడుకు, శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ‘స్వాతిముత్యం’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా గడుపుతుంది.
ప్రమోషన్లో భాగంగా ‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం రోజున శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించానున్నారు. కాగా ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అతిధిగా రానున్నాడట. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్ చిత్రాలతో పోటీగా వస్తుంది. ఈ రెండు సినిమాలపై విపరీతమైన బజ్ ఉంది. అయిన కాని దసరాకు ఫ్యామిలీ ఆడియెన్స్ స్వాతిముత్యం సినిమాకు వస్తారని చిత్రబృందం ధీమాగా ఉందట. ఈ చిత్రంలో గణేష్‌కు జోడీగా వర్ష బొల్లమ హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
బాక్సాఫీస్ దగ్గర ‘పొన్నియన్ సెల్వన్’ ప్రభంజనం.. తమిళ సినీ చరిత్రలోనే మొదటిసారి..!
Chiranjeevi | రిటైర్ అయిన డాన్ కథతో చిరంజీవి నెక్స్ట్ మూవీ?
Bimbisara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బింబిసార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

