సత్యభామతో అమరేందర్
కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా లీడ్రోల్ పోషిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో అమరేందర్గా నవీన్చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన లుక్ని ఈ శుక్రవారం విడుదల చేశారు.

ఇందులో నవీన్చంద్ర నటన అద్భుతంగా ఉంటుందని, కథలో ఆయన పాత్ర కీలకమని దర్శకుడు చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథనం: శశికిరణ్ తిక్క, కెమెరా: జి.విష్ణు, సంగీతం: శ్రీచరణ్ పాకాల,
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ