Bhairavam | వరదగా నారా రోహిత్.. స్టన్నింగ్‌గా భైరవం నయా పోస్టర్
Bhairavam | ప్రతినిధి 2, సుందర కాండ సినిమాల తర్వాత నారా రోహిత్ (Nara Rohith) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం భైరవం (Bhairavam). ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా నారా రోహిత్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో వరదగా కనిపించబోతున్నాడు.
Bhairavam | ప్రతినిధి 2, సుందర కాండ సినిమాల తర్వాత నారా రోహిత్ (Nara Rohith) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం భైరవం (Bhairavam). ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ .. తాజాగా నారా రోహిత్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో నారా రోహిత్ వరదగా కనిపించబోతున్నాడు.
ఇంటెన్సివ్‌గా సాగే పాత్రలు, థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా కోసం సిద్ధంగా ఉండండి.. త్వరలో మీ ముందుకు రాబోతోంది. బ్లాస్టింగ్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి.. అంటూ విడుదల చేసిన వరద లుక్‌లో కత్తి పోటుతో ఉగ్రరూపం చూపిస్తున్నాడు నారా రోహిత్. భైరవంతో విజయ్ కనక మేడల ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
త్వరలో మంచు మనోజ్ పోస్టర్ కూడా లాంచ్ చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
భైరవం నయా పోస్టర్..
Presenting @IamRohithNara as 𝐕𝐀𝐑𝐀𝐃𝐀 from the massy world of #Bhairavam 💥💥
Get ready for intense characterisations and a thrilling action-packed drama, coming your way soon ❤️🔥
Stay tuned for explosive updates 🔥@BSaiSreenivas @HeroManoj1 @DirVijayK @KKRadhamohan… pic.twitter.com/X1jyhBHAWI
— BA Raju’s Team (@baraju_SuperHit) November 6, 2024
Read Also :
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Revolver Rita | రివాల్వర్ రీటా వచ్చేస్తుంది.. టాప్ బ్యానర్ల చేతిలో కీర్తి సురేశ్ సినిమా రైట్స్
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

