Dasara Movie | ఐదు భాషల్లో విడుదల కానున్న ‘దసరా’ ఫస్ట్ సింగిల్
Dasara Movie First Single | నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కంఫర్ట్ జానర్ వదిలేసి 'దసరా'తో మొదటి సారిగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Dasara Movie First Single | నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కంఫర్ట్ జానర్ వదిలేసి ‘దసరా’తో మొదటి సారిగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. మొదటి సారి నాని మాస్‌లుక్‌లో కనిపించనుడంటంతో ప్రేక్షకులలో ఈ మూవీపై తీవ్ర ఆసక్తి నెలకొంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే చిత్రబృందం ఇప్పటి నుండి ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. ప్రమోషన్లో భాగంగా దసరా ఫస్ట్ సింగిల్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటను 5భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా ముందుగా ఈ చిత్రాన్ని కేవలం సౌత్ ఇండియాలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు దక్షిణాదిన కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజా అప్డేట్తో క్లారిటీ వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నానికు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడట.
Dhoom Dhaam in 5 languages 🕺❤️🔥#Dasara First Single out tomorrow 🔥#DhoomDhaamDhosthaan #DhoomDhaamDhosYaar #DhoomDhaamDhosthu #DhoomDhaamDhosthay #DhoomDhaamDhosthaa @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @LyricsShyam #PremRakshith @saregamasouth pic.twitter.com/JV5c2tFhpN
— SLV Cinemas (@SLVCinemasOffl) October 2, 2022
Read Also:
“Nani | నాని ‘దసరా’ మూవీ విడుదలయ్యేది అప్పుడేనట?”
“Dasara Movie | భారీ ధరకు నాని ‘దసరా’ థియేట్రికల్ రైట్స్?”
Bimbisara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బింబిసార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
God Father Movie | ‘గాడ్‌ఫాదర్-2’ తెరకెక్కనుందా.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

