Nani | నాని ‘దసరా’ మూవీ విడుదలయ్యేది అప్పుడేనట?
Nani Dasara Movie | గత కొంత కాలంగా నాని కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘అంటే సుందరానికీ’ చిత్రం కూడా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది. ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ కథలను ఎంచుకోవడంలో నాని మొదటి స్థానంలో ఉంటాడు. ఈయన కెరీర్లో ఇప్పటివరకు తీసినవన్ని ఒకదానికొకటి సంబంధంలేకుండా విభిన్నంగా ఉంటాయి. అయితే ఈయన సినిమాలను ప్రేక్షకులు ఆధరిస్తున్నకమర్షియల్గా సక్సెస్ కాలేకపోతున్నాయి. నాని గత ఐదారు చిత్రాలు కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయాయి. నిజానికి చెప్పాలంటే ‘ఎమ్సీఏ’ తర్వాత నాని కెరీర్ ఆ స్థాయిలో ఇప్పటివరకు మరో హిట్టు లేదు. ఈ క్రమంలోనే నాని ఈ సారి ‘దసరా’ సినిమాతో అవుట్ అండ్ అవుట్ మాస్ కథతో కమర్షియల్ హిట్టు కొట్టడానికి ముస్తాబవుతున్నాడు.
ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఇప్పటివరకు 30శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. అన్ని కుదరితే డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుందట. అంతేకాకుండా ఈ మూవీ క్వాలిటీ కోసం నాని తన పారితోషికాన్ని కూడా దగ్గించకున్నాడని టాక్. కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో నాని,కీర్తి డీ గ్లామర్ పాత్రను పోషించారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రం తెలంగాణలోని గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

