తెరపై రెండు సింహాల కొట్లాట?
అగ్ర హీరో బాలకృష్ణతో కొరటాల శివ సినిమా ఖరారవ్వగానే, వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ సినిమా కష్టమే అంటూ.. మీడియా సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
అగ్ర హీరో బాలకృష్ణతో కొరటాల శివ సినిమా ఖరారవ్వగానే, వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ సినిమా కష్టమే అంటూ.. మీడియా సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా కచ్చితంగా ఉంటుందట. ‘కురుక్షేత్రం’ అనే టైటిల్‌ను కూడా ఈ సినిమాకు ఖరారు చేశారు వివేక్ ఆత్రేయ.
ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన మరో వార్త ఏంటంటే? బాలకృష్ణ డ్యూయెల్ రోల్‌గా ఈ సినిమాను చేయాలని ముందుగా భావించిన వివేక్ ఆత్రేయ.. ఇప్పుడీ కథను మల్టీస్టారర్‌గా మార్చారట. బాలయ్య కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. త్వరలో మోహన్లాల్కి కథ వినిపించనున్నారు వివేక్ ఆత్రేయ. ఆయనకు కథ నచ్చితే ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్టే. బాలయ్య, మోహన్‌లాల్ కాంబినేషన్లో సినిమా చేస్తే, హైప్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెరపై ఈ రెండు సింహాల కొట్లాట.. ప్రేక్షకులకు కన్నుల పంటే అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

