Nagarjuna: కింగ్ మళ్లీ అదరగొట్టాడుగా..! 5మచ్ లవ్‌కు ధన్యవాదాలు అంటూ నాగ్ ట్వీట్

బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నబిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదో సీజన్ జరుపుకుంటుంది. మొదటి సీజన్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా ఉన్నారు.ఇక మూడు,నాలుగు సీజన్స్‌ని నాగార్జున హోస్ట్ చేయగా, ఐదో సీజన్‌ని కూడా ఆయనే హోస్ట్ చేస్తున్నారు.
గత రెండు సీజన్స్‌కి భారీ టీఆర్పీలు తీసుకొచ్చిన నాగ్.. సీజన్ 5 తోనూ అదరిపోయే టిఆర్పీ రేటింగ్స్ రాబట్టారు . ‘బిగ్ బాస్’ లాంచింగ్ ఎపిసోడ్ (TRP 15.71), 18 TVR.. మార్కెట్లో అత్యధికంగా 1303 జీఆర్పీ (గ్రాస్ రేటింగ్ పాయింట్) తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ‘బిగ్ బాస్’. ఈ క్రమంలో నాగార్జున తన ఆనందాన్ని తెలియజేస్తూ 5 మచ్ లవ్‌కు ధన్యవాదాలు అని తెలిపాడు.
బిగ్ బాస్ సీజన్ 1 లాంచ్ ఎపిసోడ్ కు 16.18 టిఆర్పీ రాగా, రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ 15.05 టిఆర్పి దక్కింది. బిగ్ బాస్ సీజన్ 3కి 17.92 టిఆర్పి దక్కింది. ఇక నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ కు 18.5 టిఆర్పి దక్కింది. బిగ్ బాస్ లాంచ్ చరిత్రలో అదే అత్యధిక టిఆర్పి కావడం విశేషం. నాగార్జున. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ మూవీ చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ లో తనయుడు నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నారు .
Thank you all for 5 much Love!!!❤️❤️❤️❤️❤️. You made Starmaa the unbeatable No 1 with BiggBoss Season 5 launch. #BiggBossTelugu5 @starmaa pic.twitter.com/x0iPYwCoUH
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 16, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

