అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో

Naga chaitanya first response about divorce with samantha | సమంత, నాగచైతన్య విడాకులు గత ఏడాది సంచలనం సృష్టించాయి. వారిద్దరూ విడిపోతున్నామని ప్రకటించింది మొదలు.. ఈ వ్యవహారంపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వీళ్ల విడాకులకు కారణమేంటో ఎవరికీ తెలియదు కానీ.. దీనిపై మాత్రం చాలా వార్తలు వచ్చాయి. వీటిపై సమంత, ఆమె సన్నిహితులు చాలాసార్లు సీరియస్ అయ్యారు. అంతేకాకుండా విడాకుల నిర్ణయంపై పలుమార్లు సమంత ఓపెన్‌గా మాట్లాడింది. విడాకుల నిర్ణయం తర్వాత చనిపోతానేమో అని అనిపించిందని కూడా చెప్పింది. ఇలా విడాకుల తర్వాత సమంత చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది కానీ.. నాగచైతన్య మాత్రం ఎప్పుడూ నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు తాజాగా విడాకులపై తొలిసారిగా స్పందించాడు చైతూ.
నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో కూడా వేగం పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో విడాకులపై స్పందించాడు నాగ చైతన్య. ఇద్దరి మంచి కోసమే విడాకుల నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. విడాకుల తర్వాత తను (సమంత) సంతోషంగా ఉంది.. నేను కూడా సంతోషంగా ఉన్నా అని అన్నాడు. ఇది మా ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ అని చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha | ఎవరూ పర్ఫెక్ట్ కాదు!
Samantha Fitness Secret | వార్నీ సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఇదా.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు
అల్లు అర్జున్ తర్వాత సమంతకు జూనియర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..
Bangarraju censor review | బంగార్రాజు సెన్సార్ పూర్తి.. ఫస్ట్ రివ్యూ ఏంటంటే..
చైతూను మామిడి తోటకు రమ్మంటున్న కృతిశెట్టి.. అదిరిపోయిన బంగార్రాజు టైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

