Samantha Fitness Secret | వార్నీ సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఇదా.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు
Samantha Fitness Secret | చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు సమంత అంత డెడికేటెడ్‌గా వర్కవుట్స్ ఎలా చేస్తుంది అని. తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటా అని అందరూ తెగ ఆలోచిస్తుంటారు.

Samantha Fitness Secret | సమంత స్టార్ హీరోయిన్గా ఎదగడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. తను ఫిట్నెస్ కోసం చాలా కష్టపడుతుంది. తన ఫిట్నెస్, జీరో సైజ్ బాడీ వల్లనే తనకు ఇంకా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్‌కు సమంత ఎదిగిందంటే దానికి కారణం అదే.
అయితే.. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు సమంత అంత డెడికేటెడ్‌గా వర్కవుట్స్ ఎలా చేస్తుంది అని. తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటా అని అందరూ తెగ ఆలోచిస్తుంటారు. కానీ.. తను వర్కవుట్స్ చేసేలా ఏది ప్రోత్సహిస్తుందో.. తనను ఏది మోటివేట్ చేస్తుందో సమంత చెప్పేసింది.

తాజాగా.. ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ ఆధారంగా తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంతకీ తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని మీరు అనుకుంటున్నారు. సమోసాలు. అవును.. తనకు సమోసాలు అంటే చాలా ఇష్టం. కానీ.. సమోసాలు తింటే ఫ్యాట్. ఆ సమోసాలు తినాలంటే.. ముందు శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించుకోవాలి.
అందుకే.. సమోసాలను చూస్తూ వర్కవుట్స్ చేసి.. సరిపడా క్యాలరీలను కరిగించి.. ఆ తర్వాత సమోసాలను లాగించేస్తుందట. సమంత.. జిమ్‌లో వర్కవుట్స్‌తో పాటు ఫిట్ బాడీ కోసం యోగా కూడా చేస్తుంది. తాజాగా తను పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వల్ల తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి తన అభిమానులకు తెలిసిపోయింది.

స్టోరీ చివర్లో ఒక సామెతకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది. మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరం, మన ఆలోచనలను మన మనసు అనే అర్థం వచ్చేలా ప్రోవర్బ్ ఉన్న ఫోటోను షేర్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సల్మాన్ బర్త్‌డేకు కత్రినా, జాక్వెలిన్ స్పెషల్ గిఫ్ట్స్.. కోట్లలో బహుమతులు
అప్పుడూ.. ఇప్పుడూ కరోనా నుంచి తప్పించుకున్న అదృష్టవంతులు వీళ్లే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

