RRR | ‘నాటు నాటు’ వీడియో సాంగ్ విడుదల
RRR Naatu Naatu song | ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ చిత్ర కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. గతవారం విడుదలైన గని కలెక్షన్లకు రెట్టింపు కలెక్షన్లను ట్రిపుల్ఆర్ రాబడుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి చేసిన మాయకు ప్రేక్షకులు థియేటర్లకు రిపీటెడ్‌గా వస్తున్నారు. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతుంది. రీసెంట్‌గానే 1000కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి నాటు నాటు వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
బిగ్గస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర విజయంలో పాటలకు కూడా కొంత వరకు క్రెడిట్ దక్కుతుంది. ఎమ్ ఎమ్ కీరవాణి స్వర పరిచిన పాటలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. నాటు నాటు సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనియకుండా చేసింది అనడంలో ఆశ్చర్యమే లేదు. ఇండియాలో టాప్ డాన్సర్లుగా పేరున్న ఈ ఇద్దరు స్టార్లు కలిసి పోటా పోటీగా ఈ పాటలో నర్తించారు. ప్రేమ్ రక్షిత్ కొరియెగ్రఫి అయితే వేరే లెవల్లో ఉంటుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ ఆలపించారు.
Read Also:
Deepika padukone | ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె?
N.T.R | జూ.ఎన్టీఆర్‌కు హీరోగా 25ఏళ్ళు.. ‘బాలరామాయణం’షూటింగ్లో తారక్ అంత అల్లరి చేశాడా?
Pooja Hegde | ఆ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నర్తించనున్న పూజాహెగ్డే ?
Shiva Kumar Subramaniam | సినీఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు శివకుమార్ మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

