సీట్ల అంచున కూర్చోబెట్టే హారర్
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని ఆదివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని ఆదివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పానిండియా దర్శకుడు ప్రశాంత్‌నీల్ సమర్పణలో కీర్తన్ నడగౌడ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధానపాత్రధారులు.
ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా ఈ హారర్ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ దివాకర్, సంగీతం : వెంకీ జీజీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

