ప్రయోగాలకు సిద్ధం
జాతీయస్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథల్ని తయారుచేయడంలో దక్షిణాది చిత్రసీమ ముందున్నదని చెప్పింది మృణాల్ ఠాకూర్. భాష ఏదైనా వినూత్న కథలకే తాను ప్రాధాన్యతనిస్తానని, తెలుగులో బెస్ట్ స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ భామ.
జాతీయస్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథల్ని తయారుచేయడంలో దక్షిణాది చిత్రసీమ ముందున్నదని చెప్పింది మృణాల్ ఠాకూర్. భాష ఏదైనా వినూత్న కథలకే తాను ప్రాధాన్యతనిస్తానని, తెలుగులో బెస్ట్ స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ భామ. ప్రస్తుతం తాను దక్షిణాది చిత్రాల మీద దృష్టిపెట్టానని, మంచి కథాంశాల అన్వేషణలో ఉన్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘నటిగా ఎదగాలంటే మన పరిధుల్ని విస్తరించుకోవాలి.
ఏదో ఒక భాషకే పరిమితమైపోతామంటే అక్కడే ఆగిపోతాం. హిందీ, మరాఠీలో కెరీర్లో ఆరంభించిన నాకు ‘సీతారామం’ రూపంలో తెలుగు ఇండస్ట్రీ గొప్ప బ్రేక్ నిచ్చింది. ఇక్కడి సీనియర్ దర్శకులతో పనిచేయాలనుకుంటున్నా. ‘సీతారామం’ స్థాయి కథ కోసం ఎదురుచూస్తున్నా. ప్రయోగాత్మక ఇతివృత్తాల్లో నటించి తెలుగులో నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుంది’ అని చెప్పింది. కథ నచ్చితే ఓటీటీ చిత్రాల్లో కూడా నటించేందుకు సిద్ధమని మృణాల్ ఠాకూర్ స్పష్టం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

