Upasana | ఈ ఫొటోలను ఇప్పటి వరకూ షేర్ చేయలేదా.. ఆశ్చర్యంగా ఉంది : ఉపాసన
Upasana | టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఉపాసన (Upasana ) - రామ్ చరణ్ (Ram Charan) జంట ఒకటి. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో ఉపాసన తాజాగా కొన్ని అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
Upasana | టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఉపాసన (Upasana ) – రామ్ చరణ్ (Ram Charan) జంట ఒకటి. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఉపాసన ప్రస్తుతం నిండు గర్భిణి. మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఉపాసన తాజాగా కొన్ని అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర డిజైన్ చేసిన రెడ్ కలర్ శారీ ధరించి ఫొటో షూట్ చేసుకున్న చిత్రాలను షేర్ చేసింది. ‘మూడో నెలలో.. నా ఫోన్లో ఉన్న ఇంత మంచి ఫొటోలను నేను ఇప్పటి వరకు షేర్ చేయలేదా.. ఆశ్చర్యంగా ఉంది..!’ అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. మహేశ్ బాబు సతీమణి నమ్రత (Namrata Shirodkar) ‘నేనూ అదే చెప్పాలనుకున్నా’ అంటూ కామెంట్ పెట్టింది. ఇందుకు ఉప్సీ హార్ట్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చింది.
Also Read..
wrestlers morphed picture | మా ఫొటోలను మార్ఫింగ్ చేశారు.. రెజ్లర్ల ఆరోపణ
Wrestlers Protest | రెజ్లర్లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డ మల్లయోధులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

