మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?

తెలుగు ఇండస్ట్రీలో మోహన్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత స్ట్రిక్ట్ అనేది కూడా అందరికీ తెలుసు. అందుకే మోహన్ బాబు పేరు వింటే చాలా మంది భయపడుతుంటారు. ఇటీవల ఆయన ఆలీతో సరదాగా షో కోసం వచ్చాడు. ఈ షోలో ఆసక్తికరమైన విషయాల గురించి అలీతో సరదాగా మాట్లాడారు. తన జీవితంలో ఎవరికీ తెలియని విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్, పరిటాల రవి గురించి ఎన్నో విషయాలను తెలిపాడు.

సాధారణంగా మోహన్ బాబును ఎవరైనా ఏమైనా అనాలంటే భయపడతారు. అలాంటి వ్యక్తిని సీనియర్ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు వంటి పెద్దస్థాయి వ్యక్తుల సమక్షంలో స్టేజిపై ఒక స్టార్ హీరో దొంగ నా కొడుకు అని తిట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా అలీతో చెప్పాడు మోహన్ బాబు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబును అంత మాట అనే ధైర్యం ఎవరికి ఉందని ఆలోచిస్తున్నారు కదా.. ఇంకెవరికి ఉంటుంది.. మోహన్ బాబు ప్రాణ స్నేహితుడు, సూపర్ స్టార్ రజినీకాంత్. ఒక సినిమా విడుకలో అందరూ స్టేజిపై ఉన్న సమయంలో మోహన్‌బాబు గురించి మాట్లాడాలని అక్కడ ఉన్న వారు రజినీకాంత్‌ను అడిగారు. దానికి రజినీ బదులిస్తూ.. వీడి గురించి ఏం మాట్లాడాలి.. దొంగ నా కొడుకు అని అన్నాడు. ఈ మాట విన్న సీనియర్ ఎన్టీఆర్.. వెంటనే ఏమది ఏమిటా మాటలు అంటూ సీరియస్ అయ్యాడు. అలా అలనాటి సందర్భాన్ని గుర్తు చేసుకుని పగలబడి నవ్వేశాడు మోహన్ బాబు. అయితే ఇది ఏ సినిమా వేడుక.. రజినీకాంత్ ఎందుకు అలా అన్నాడు అనేది తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
తగ్గేదే లే.. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

