Ariyana: తగ్గేదే లే.. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వారిలో అరియానా ఒకరు. ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో కొంత పాపులారిటీ దక్కించుకోగా, బిగ్ బాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ తర్వాత అరియానా లైఫ్ పూర్తిగా మారింది. టీవీషోస్, సినిమా ఆఫర్స్ అందిపుచ్చకుంటూ బిజీగా ఉంది.
అరియానా ఇటీవల కొత్త కారు కొన్నానంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు బిగ్‌బాస్ నాల్గో సీజన్ సెకండ్ రన్నరప్ సోహైల్, బుల్లితెర నటుడు అమర్‌దీప్‌లతో కలిసి షికారుకి కూడా వెళ్లింది.ఇక తాజాగా కొత్త కారుతో ఫొటో షూట్ చేసి ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ ట్రెండీ వేర్లో హోయలు పోతూ, హాట్పోజులతో వయ్యారాలు ఒలకబోస్తున్న అరియానా పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తన ఫోటోలతో అరియానా కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడంతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Ariyana Glory
- bigg boss
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

