పోస్టర్‌తో లూసిఫర్ రీమేక్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజులలో ముగియనుంది. ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రానికి తని ఒరువన్ ఫేం రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజాను దర్శకుడిగా ప్రకటించారు. ఆయన ఇటీవల రీమేక్ స్క్రిప్టు ను రెడీ చేస్తూ కాస్టింగ్ పైనా దృష్టి సారించారు. అయితే మోహన్ రాజా తన స్క్రిప్టుతో చిరుని మెప్పించలేకపోయారని, ఈ క్రమంలో మరో దర్శకుడు ఫ్రేంలోకి వచ్చారని వార్తలు వచ్చాయి.
ఈ రోజు మోహన్ రాజా బర్త్‌డే కావడంతో పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కొణిదెల సంస్థ పోస్టర్ విడుదల చేసింది. దీంతో లూసిఫర్ రీమేక్‌ను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నట్టు కన్ఫాం అయింది. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల మాత్రమే ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని తెలిసింది. లాక్ డౌన్లు ముగిశాక ఆచార్య పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేయగానే తదుపరి ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాల్ని వెల్లడిస్తారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని
స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

