ఇది అంతకుమించి
ఓటీటీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిరీస్‌లలో మీర్జాపూర్ ఒకటి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, షెర్నావాజ్ సామ్ జిజినా తదితరులు నటించిన ఈ సిరీస్ మూడో భాగం స్ట్రీమింగ్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో మొదలైంది.
ఓటీటీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిరీస్‌లలో మీర్జాపూర్ ఒకటి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, షెర్నావాజ్ సామ్ జిజినా తదితరులు నటించిన ఈ సిరీస్ మూడో భాగం స్ట్రీమింగ్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో మొదలైంది. ప్రస్తుతం టాప్ 5లో ట్రెండింగ్ అవుతున్నది. కాగా, గత రెండు సీజన్లతో పోలిస్తే మూడో సీజన్‌ను భిన్నంగా తెరకెక్కించాడు దర్శకుడు.
ఈ సిరీస్‌లో ముఖ్యపాత్ర పోషించిన షెర్నావాజ్ సామ్ జిజినా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మీర్జాపూర్ మూడో సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాలుగో సీజన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఈ మూడు భాగాల కంటే మెరుగైన, ఆసక్తికరమైన స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని అనుకుంటున్నాను. ప్రేక్షకులను అలరించే మరిన్ని అంశాలు నాలుగో భాగంలో ఉంటాయని ఆశిస్తున్నాను. అన్ని సీజన్లలోనూ హింస ఉండకూడదు. అందుకే బలమైన రాజకీయ కోణంతో మూడో సీజన్ తెరకెక్కింది’ అని చెప్పుకొచ్చింది షెర్నావాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

