Samantha | సమంత ప్రాజెక్ట్‌లో మీర్జాపూర్ యాక్టర్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Samantha | మా ఇంటి బంగారం టైటిల్‌తో రాబోతున్న సినిమాపై వర్క్ చేస్తోంది సమంత. ఈ చిత్రాన్ని సమంత హోం ప్రొడక్షన్ బ్యానర్ ట్రలాలా మూవీంగ్ పిక్చర్స్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. మరోవైపు రాజ్-డీకే డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్ చేస్తుందని ఇటీవలే ఓ వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే.
Samantha | సమంత (Samantha) నెక్ట్స్ హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్లో మెరువనున్న విషయం తెలిసిందే. రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మా ఇంటి బంగారం టైటిల్‌తో రాబోతున్న సినిమాపై కూడా వర్క్ చేస్తోంది సామ్. ఈ చిత్రాన్ని సమంత హోం ప్రొడక్షన్ బ్యానర్ ట్రలాలా మూవీంగ్ పిక్చర్స్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. మరోవైపు రాజ్-డీకే డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్ చేస్తుందని ఇటీవలే ఓ వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే.
Rakht Brahmand టైటిల్‌తో రాబోతున్న వెబ్‌సిరీస్‌కు ఈసారి రాజ్-డీకే నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. రహి అనిల్ బర్వే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సిరీస్‌లో మీర్జాపూర్ ఫేం అలీ ఫజల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తాజా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై సమంత, అలీ ఫజల్ కాంబినేషన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు.
ఈ వెబ్ సిరీస్‌లో ఆదిత్యారాయ్ కపూర్, వామికా గబ్బి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పనులు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా.. ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ వచ్చే నెలలో ముంబైలో షురూ కానున్నాయని ఇన్సైడ్ టాక్. తాజా టాక్ ప్రకారం ఈ సిరీస్ ఆరు ఎపిపోడ్స్గా ఉండబోతుందట. మరింత సమాచారం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Also :
Taapsee Pannu | తాప్సీ పన్ను ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా ట్రైలర్ లుక్ వైరల్
Dulquer Salmaan | జులై 27న రెడీగా ఉండండి.. దుల్కర్ సల్మాన్ నుంచి సర్ప్రైజ్..!
Dhanush | రాయన్ బుకింగ్స్‌కు సూపర్ రెస్పాన్స్.. ధనుష్ న్యూ లుక్ వైరల్
‘Khel Khel Mein’ | ఇండిపెండెన్స్ బరిలో అక్షయ్ కుమార్, తాప్సీ ‘ఖేల్ ఖేల్ మే’.. ఫస్ట్ లుక్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

