సందేశాత్మక ప్రేమకథ

అభిరామ్, వెన్నెల జంటగా నటిస్తున్న చిత్రం ‘కథంటే ఇదేరా’. దాసరి ప్రతిమ నిర్మాత. హరీష్ చావా దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వినూత్నమైన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని తెలిపారు. ‘సందేశాత్మక కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ప్రేమకథా చిత్రమిది. ఓ జంట ప్రణయప్రయాణంలో ఎదురైన సంఘటనలు ఆసక్తిని పంచుతాయి’ అని చిత్ర దర్శకుడు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- abhiram
- kathante idera
- vennela
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

