గోదావరి నేపథ్య ప్రేమకథ
సుమంత్ ప్రభాస్ హీరోగా, సుభాష్‌చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.
సుమంత్ ప్రభాస్ హీరోగా, సుభాష్‌చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీవిష్ణు క్లాప్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేశారు. యువ దర్శకులు శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, మహేశ్‌బాబు.పి తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. వీరితోపాటు నిర్మాత సునీల్ నారంగ్ కూడా పాల్గొన్నారు. అతిథులంతా యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇందులో రెండు ప్రేమకథలుంటాయని, వాటిలో ఒకటి హీరోహీరోయిన్లది కాగా, రెండోది తండ్రీకూతుర్లదని దర్శకుడు చెప్పారు. భీమవరం నేపథ్యంలో సాగే కథ ఇదని సుమంత్ ప్రభాస్ అన్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజీవ్‌కనకాల, హర్షవర్ధన్, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్, సంగీతం: నాగవంశీకృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

