Megastar Chiranjeevi | తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ.. అందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు ! ప్రతి రోజూ ఉదయించే సూర్య భగవానుడే అధిపతి అయిన ఈ సంవత్సరం అందరి జీవితాలలో సమృద్ధి, సంతోషం, శాంతి కలుగజేయాలని ఆశిస్తున్నాను. అంటూ చిరు రాసుకోచ్చాడు.
అందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు ! ప్రతి రోజూ ఉదయించే సూర్య భగవానుడే అధిపతి అయిన ఈ సంవత్సరం అందరి జీవితాలలో సమృద్ధి, సంతోషం, శాంతి కలుగజేయాలని ఆశిస్తున్నాను. 💐
Happy Ugadi to All !!
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 30, 2025