పెద్ది పోరాటాలు
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రూరల్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ ‘పెద్ది’. రామ్‌చరణ్ కెరీర్లోనే మెమొరబుల్ మూవీగా ఈ సినిమాను మలిచే పనిలో నిమగ్నమై ఉన్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రూరల్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ ‘పెద్ది’. రామ్‌చరణ్ కెరీర్లోనే మెమొరబుల్ మూవీగా ఈ సినిమాను మలిచే పనిలో నిమగ్నమై ఉన్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ షామ్ కౌశల్(దంగల్ ఫేమ్) నేతృత్వంలో జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్‌లో రామ్‌చరణ్‌తోపాటు కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు.
ఈ ఎపిసోడ్ థియేటర్లో విజువల్ ఫీస్ట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాతలు: వెంకటసతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా, సమర్పణ: మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

