చెప్పిన డేట్‌కి వస్తున్న మెగాస్టార్

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. చివరిగా దృశ్యం2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన ఆయన ప్రస్తుతం భారీ ఎపిక్ పాన్ ఇండియన్ చిత్రం “మరక్కార్”లో నటిస్తున్నారు. అరేబియన్ సముద్రానికి లయన్ గా పిలవబడే మరక్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాపై మళయాళ ప్రేక్షకులు అయితే ఎన్నో అంచనాలు పెట్టుకొని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆగస్ట్ 12న మరక్కార్ చిత్రాన్ని విడుడల చేయాలని భావించారు మేకర్స్. కాని కరోనా వలన పరిస్థితులు పూర్తిగా తారు మారు కావడంతో రిలీజ్‌పై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కరోనా కాస్త శాంతించడంతో మూవీని ఆగస్ట్ 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఆగష్టు 12 కే తమ ఈ భారీ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటున్నామని మీ అందరి ప్రార్ధనలు మరియు సపోర్ట్ తోనే అది సాధ్యం కావాలని కోరుకుంటున్నట్టుగా మోహన్ లాల్ తన ఎపిక్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ లక్షణాలివే..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
ఢిల్లీ ఎయిమ్స్‌లో అందుబాటులోకి ఓపీడీ సేవలు
డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం : కేంద్రమంత్రి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- marakkar
- Mohanlal
- release date
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

