మణిశర్మ బీజీఎం రేంజ్ కు స్టన్ అవ్వాల్సిందే..వీడియో

తన మ్యూజిక్ బీట్స్ తో గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాను రక్తికట్టించడంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ రూటే సెపరేటు. మణిశర్మ మ్యూజిక్ తో సూపర్‌హిట్‌గా నిలిచి కలెక్షన్లను సృష్టించిన సినిమాలెన్నో ఉన్నాయి.
ఈ మ్యూజిక్ మాంత్రికుడు ఇపుడు సీటీమార్‌తో అందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి వస్తున్నాడు. సీటీమార్ కోసం మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోరును సెట్ చేస్తుండగా..వర్క్‌మోడ్‌లో ఉన్నపుడు తీసిన వీడియోను సంపత్ నంది ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
ఈ మేజిషియన్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని వీడియో ద్వారా తెలిపాడు సంపత్ నంది. వీడియోలో మణిశర్మ బీజీఎం బీట్ ఇంట్రడక్షన్ ఓ రేంజ్ లో ఉంది. శాంపుల్ బ్యాగ్రౌండ్ స్కోరే ఇలా ఉంటే..ఇక ట్రైలర్, సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.
గోపీచంద్-తమన్నా హీరోహీరోయిన్లుగా కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న థియేటర్లలో సందడి చేయనుంది.
#Seetimaarr background score sessions 🔥🔥
— Sampath Nandi (@IamSampathNandi) March 22, 2021
Echoing aloud very soon…@SS_Screens #Manisharma #bgm #workmode#SeetimaarrOnApril2 pic.twitter.com/gC0ChQtiCe
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

