Bollywood Stars | భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి (Diwali) ఒకటి. ప్రస్తుతం ఈ పండగకి వారం రోజులే సమయం ఉండటంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం ప్రారంభించేశారు. వెలుగుల పండగను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపావళి సందడి వారం ముందే వచ్చేసింది. తారలు (Bollywood Stars) పార్టీలంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు.
The Royalty of Festivities! ✨ Nita Ambani and Radhika Merchant make a stunning entrance at Manish Malhotra’s annual Diwali bash. This mother-in-law and chhoti bahu duo is setting new goals for festive fashion!#NitaAmbani #RadhikaMerchant #ManishMalhotra #DiwaliParty #Ambani pic.twitter.com/goBTy1EzWA
— Filmyape (@Filmyape) October 13, 2025
తాజాగా ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా (Manish Malhotra) తన ఇంట్లో.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు దివాళి పార్టీ (Diwali bash) ఇచ్చారు. ఈ పార్టీకి పలువురు బీటౌన్ తారలు హాజరై సందడి చేశారు. కరీనా కపూర్ (Kareena Kapoor), హేమ మాలినీ, జెనీలియా, కరణ్ జోహార్, రేఖ, ప్రీతి జింటా, అనన్య పాండే, కృతి సనన్, కాజోల్, అదితిరావ్ హైదరి, వాణీ కపూర్, సొనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్, మలైకా అరోరా, సారా అలీఖాన్, ఖుషీ కపూర్, సుహానా ఖాన్ తదితరులు పార్టీకి హాజరయ్యారు. భారత్‌లోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ పార్టీలో మెరిసింది. నీతా అంబానీ (Nita Ambani), రాధిక మర్చంట్ దివాళీ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక దుస్తుల్లో అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Kareena attends Manish Malhotra’s Diwali bash! pic.twitter.com/sgS0OoHOi2
— Kareena Kapoor Fan Club (@KareenaUpdates) October 12, 2025
#Kajol and #NysaDevgn at the grand #ManishMalhotra Diwali bash pic.twitter.com/VzFIadQldl
— BollyHungama (@Bollyhungama) October 12, 2025
Couple Goals ♥️♥️ #TaraSutaria #VeerPahariya at the grand Diwali bash hosted by Manish Malhotra pic.twitter.com/VxmtMaPan0
— BollyHungama (@Bollyhungama) October 13, 2025
Diwali dazzle has begun! ✨ Sara Ali Khan arrives looking like a vision in her stunning ethnic ensemble at Manish Malhotra’s famous annual bash. The perfect festive glam for the season of lights! 🪔#SaraAliKhan #ManishMalhotraDiwali #DiwaliParty #Diwali2025 #BollywoodFashion pic.twitter.com/I4jrPzJrQf
— Filmyape (@Filmyape) October 13, 2025
Also Read..
PM Modi | రామ్ చరణ్ దంపతులపై ప్రధాని మోదీ ప్రశంసలు
Venkatesh | ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో వెంకీ మామ.. సెట్స్‌లో చేతులు కలిపే టైం ఫిక్స్..!
Re Make | ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్‌గా రాబోతుందా.. ఆ స్టార్ హీరోతో దిల్ రాజు ప్లాన్