Kannappa | కన్నప్ప మళ్లీ వచ్చేస్తున్నాడు.. మంచు విష్ణు రీరిలీజ్ పోస్టర్ వైరల్
Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ పోషించిన చిత్రం కన్నప్ప (Kannappa). ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కన్నప్ప విడుదలై ఏడాది పూర్తి చేసుకోనున్న సందర్భంగా జూన్ 27న రీరిలీజ్ చేయనున్నారు.
Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ పోషించిన చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది జూన్ 29న గ్రాండ్‌గా విడుదల కాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ కిరాట పాత్రలో నటించగా.. ఈ మూవీలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం కీ రోల్స్ పోషించారు.
ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కన్నప్ప విడుదలై ఏడాది పూర్తి చేసుకోనున్న సందర్భంగా జూన్ 27న రీరిలీజ్ చేయనున్నారు. లిమిటెడ్ స్క్రీన్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నయా పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కన్నప్ప చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
కన్నప్ప మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలోనయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.
The divine journey returns to the big screen! 🙏✨
Experience #Kannappa once again in theatres on June 27 and relive the devotion, emotions, and epic cinematic spectacle that touched millions of hearts.
Witness the legend. Feel the faith. Celebrate the devotion.
Har Har… pic.twitter.com/YkkauUUfYC
— BA Raju’s Team (@baraju_SuperHit) June 17, 2026
Read Also :
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

