Manchi Rojulochaie | పక్కా ఎంటర్టైన్మెంట్కు మారుతి టీం రెడీ
టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు సంతోష్ శోభన్ (Santhosh Shobhan), మెహరీన్ కౌర్ (Mehreen) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaie). తాజాగా ఈ మూవీ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు సంతోష్ శోభన్ (Santhosh Shobhan), మెహరీన్ కౌర్ (Mehreen) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaie). మారుతి (Maruthi) డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. మంచి రోజులొచ్చాయి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని..క్లీన్ యూఏ సర్టిఫికెట్ అందుకుంది.
యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా మంచి రోజులొచ్చాయి నవంబర్ 4న అందరికీ ఫుల్ టైం వినోదాన్ని పంచడం ఖాయమని ధీమాగా ఉన్నారు మారుతి అండ్ టీం సభ్యులు. ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగడమే కాకుండా..హాట్ కేక్‌లా మారడం ఖాయమని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రాన్ని వీ సెల్యూలాయిడ్ బ్యానర్, ఎస్కేఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్‌లో ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్, ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

