విభిన్న కథాంశంతో ‘మన డాక్టర్ బాబే’
శ్రీస్కంద హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. మోహన సిద్ధి, శృతిశంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు కీలక పాత్రధారులు. చలపతికుమార్ దర్శకుడు. కృతాక్షి నిర్మాత. ఈ నెల 20న సినిమా విడుదల కానున్నది.
శ్రీస్కంద హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. మోహన సిద్ధి, శృతిశంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు కీలక పాత్రధారులు. చలపతికుమార్ దర్శకుడు. కృతాక్షి నిర్మాత. ఈ నెల 20న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ హీరో రాజ్‌తరుణ్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. హీరో శ్రీస్కంద తొలి సినిమా అయినా అద్భుతంగా నటించారని, నిర్మాత రాజీ లేకుండా సినిమాను నిర్మించారని, అందరూ మెచ్చే విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు చలపతికుమార్ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

