ఆ టార్గెట్ చేరుకోలేం
స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది
స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్‌ను దసరా పండుగ ముందు జరుపుకుంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు గానీ వచ్చే నెల మొదటి వారంలో గానీ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారని సమాచారం. ముహూర్తం పెట్టుకున్న రోజునే సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాది ఏప్రిల్ 28గా ప్రకటించారు. అయితే చిత్రీకరణ ఆలస్యమవుతుండటంతో ఈ తేదీ కాస్త వెనక్కు వెళ్లినట్లు తెలుస్తున్నది. ఏప్రిల్‌లో కాకుండా ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలి కాబట్టి ముందుగా అనుకున్న టార్గెట్ చేరుకోలేమని, మరికాస్త సమయం తీసుకోవాలని వారు భావిస్తున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

