Guntur Kaaram | మహేశ్‌బాబు ఫ్యాన్స్ గెట్ రెడీ.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
Guntur Kaaram | మహేశ్‌బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా గుంటూరు కారం (Guntur kaaram). జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రిన్స్ టీం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
Guntur Kaaram | అతడు, ఖలేజా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రిన్స్ టీం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ రానే వచ్చింది. జనవరి 6న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈవెంట్లో గుంటూరు కారం ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈవెంట్‌కు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రీసెంట్గా గుంటూరు కారం నుంచి శ్రీలీల, మహేశ్ బాబు కాంబోలో వచ్చే హై ఓల్టేజ్ స్పైసీ హాట్ మాస్ కుర్చీని మడతపెట్టి సాంగ్ లాంఛ్ చేశారని తెలిసిందే. ఈ సాంగ్‌తో మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది.
ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా శ్రీ లక్ష్మి మూవీస్ విడుదల చేయనుంది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్స్ కు వ్యూస్ పంట పండిస్తోంది. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, టైం ఫిక్స్
Get hyped! 🔥 The much-anticipated #GunturKaaramTrailer will be revealed on JAN 6th @ MASSIVE Pre-Release event of #GunturKaaram! 🔥💥
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine… pic.twitter.com/koHGDMoahH
— BA Raju’s Team (@baraju_SuperHit) January 3, 2024
కుర్చీ మడతపెట్టి ప్రోమో..
తమిళనాడులో రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
#GunturKaaram TN theatrical release by Sri Lakshmi Movies..
Jan 12th theatrical release. pic.twitter.com/UpxNIiIo0U— Naganathan (@Nn84Naganatha) December 27, 2023
Get ready to crank up the volume, Super Fans! 💥🔊
A High Voltage Spicy Mass Number from #GunturKaaram is coming in hot 🔥 and ready to set the dance floors on fire! 💃🕺
A @MusicThaman Musical 🎹❤️🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @meenakshiioffl @vamsi84 @manojdft… pic.twitter.com/UGxRgb7HyH
— sreeleela (@sreeleela14) December 25, 2023
గుంటూరు కారం యాక్షన్ టైం ..
Super🌟 @urstrulyMahesh , director Trivikram, and stunt director Anl Arasu on the #Gunturkaaram sets 🤩🤩#GunturKaaramOnJan12th 🌶️🌶️ pic.twitter.com/MDtV2dyoP0
— Mahesh Babu Space (@SSMBSpace) December 25, 2023

Guntur Kaaram 1
The excitement for Reigning SUPER 🌟 @urstrulyMahesh‘s HIGHLY INFLAMMABLE MASS Entertainer keeps SPICING up!! 💥💥#GunturKaaram has garnered over 𝟏𝟎𝟎𝐊+ 𝐈𝐍𝐓𝐄𝐑𝐄𝐒𝐓𝐒 on @bookmyshow 🔥🕺#Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @haarikahassine… pic.twitter.com/rcd9syuYP5
— BA Raju’s Team (@baraju_SuperHit) December 21, 2023
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

