Mahati Swarasagar: అట్టహాసంగా మణిశర్మ తనయుడి వివాహం.. వైరల్‌గా మారిన ఫొటోలు

ప్రముఖ సంగీత దర్శకుడు, మణిశర్మ(Mani Sharma) కుమారుడు మహతి స్వరసాగర్(Mahati Swarasagar) ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కొద్ది రోజుల క్రితం సంజన కలమంజే అనే యువతితో నిశ్చితార్థం జరగగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు వైరల్‌గా మారాయి.
మహతి సాగర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా గాయని కావడం విశేషం. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. అంతేగాక సాగర్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన భీష్మ సినిమాలోని ‘హేయ్ చూసా’ అనే పాటకు గాత్రం అందించారు. సాగర్ ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన ‘ఛలో, భీష్మ, మ్యాస్ట్రో’ వంటి చిత్రాలకు సంగీతం అందించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
మణి శర్మ కొన్నాళ్లుగా తన సంగీతంతో తెలుగువారిని అలరించారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఆయన ఇచ్చే సంగీతం ఓ రేంజ్లో ఉంటుంది. మణిశర్మ మొదటగా 1992లో వచ్చిన రాంగోపాల్ వర్మ “రాత్రి” అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన నేపథ్య సంగీతాన్ని అందించారు.
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

